TPT: దామినేడులో రూ.192.02 కోట్ల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఎంఎస్ CRR ఆతిథ్య LLP సంస్థ సొంతంగా ఉన్న 1.71 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దీనివల్ల ప్రత్యక్షంగా 200 మందికి ఉపాధి లభించనుంది. ఏపీ పర్యాటక విధానం 2024-29 కింద సంస్థకు పలు రాయితీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్
దామినేడులో రూ.192 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్


