KRNL: ఆదోని మం. సుల్తానాపురానికి చెందిన తిరుమలతో పాటు మరో ముగ్గురుపై ఇస్వీ పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఈడిగ సునీత ఇంటికి సంబంధించిన నీరు, తిరుమల తన పంట పొలాల్లోకి వెళ్తున్నాయని ఆవేశంతో సునీత ఇంటికి వెళ్లి ఆమెపై దుర్భాషలాడుతూ దాడి చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురిపై కేసు నమోదు


