కోనసీమ: అమలాపురం నల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి మోడీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను ఎంపీ గంటి హరీష్ మాధుర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గురువారం ఆవిష్కరించారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను పెంపొందించుకోవాలని ఎంపీ హరీష్ మాధుర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మోడీ ప్రీమియర్ లీగ్‌కు బ్రోచర్ ఆవిష్కరణ


