హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యాసంస్థల్లో సరికొత్త మార్పులకు కలెక్టర్ ఆదేశాలు

KKD: హాస్టళ్లు, విద్యా సంస్థల్లో పర్యావరణ, ఆరోగ్య కర వాతావరణం కోసం 'నెట్ జీరో హెల్త్ క్యాంపస్' ప్రాజెక్టును గట్టిగా అమలు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, సోప్ కిట్ల ఏర్పాటు, మధ్యాహ్న భోజనం, వసతి గృహాల మరమ్మతులపై హాస్టళ్ల వారీగా చర్చించారు.