హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజీవ్ గాంధీకి జిల్లాతో ఉన్న అనుబంధం ఇదే..!

VZM: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి విజయనగరంతో ఒక చారిత్రత్మాక సంబంధం ఉంది. ఆయన జీవతంలో పాల్గొన్న చివరి ఎన్నికల ప్రచార ప్రయాణం 1991 మే 21న విజయనగరం నుంచే ప్రారంభమైంది. అంతేకాక విజయనగరంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో ఆనంద గజపతి రాజుకు మద్దతుగా రాజీవ్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.