హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యంపై హెచ్చరిక

SKLM: రెవెన్యూ శాఖలో ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో జేసీ గురువారం సమావేశం నిర్వహించారు. డిజిటల్ సర్వే, ఎఫ్-లైన్, ఆర్‌ఓఆర్‌, రీ సర్వే ఫైళ్లపై నిర్వహించిన సమీక్షలో పెండింగ్‌ దరఖాస్తులపై ఆయన ఆరా తీశారు.