ASR: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ గురువారం కొయ్యూరు మండలం కొత్త బంగారమ్మపేటలో డోర్ టు డోర్ నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, తాగునీరు అంశాలపై ప్రజలతో చర్చించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి'


