W.G: ఉండి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీఎస్‌జీవో ఏ. వెంకటలక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి, అవి సక్రమంగా ఉన్నాయని తెలిపారు. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారులు యథాస్థానాల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. పంచాయతీకి వచ్చే ప్రజల పట్ల ఉద్యోగులు గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎస్జిఓ


