హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గిరిజన భూములకు రక్షణ కల్పించాలి'

ELR: గిరిజన భూములపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టినపాలెంలో మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై అక్రమంగా రౌడీషీట్లు తెరవడం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.