హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు'

ELR: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈనెల 24న ముసునూరు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ కె. ప్రతాప్‌ శివకిషోర్‌తో కలిసి గురువారం పర్యటన ప్రాంతాన్ని పరిశీలించారు. గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థ ఆధ్వర్యంలో నూతన పాప్‌కార్న్ సీడ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని తెలిపారు.