హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2040 తిరుమల అంటూ ఏఐ వీడియో వైరల్..!

TPT: టీటీడీ 2040లో ఎలా ఉండొచ్చో చూపిస్తున్న ఏఐ వీడియో వైరల్‌గా మారింది. అలిపిరి మెట్ల మార్గం నుంచి టోల్‌గేట్‌ వరకు భవిష్యత్‌ రూపాన్ని, ఏఐ ఆధారిత సాంకేతికతతో శ్రీవారి దర్శనం మరింత వేగంగా జరిగేలా వీడియో చూపించారు. భవిష్యత్తులో తిరుమలలో రహదారుల నిర్వహణ ఎలా ఉంటుందో ఈ విడియోలో కనిపిస్తుంది. అయితే 2040 తిలుమల ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.