SKLM: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ రాష్ట్ర మంత్రి లోకేష్‌ను అసెంబ్లీ ప్రాంగణంలో మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా కరచాలనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. ఈ మేరకు శ్రీకాకుళం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే


