VSP: AITUC ఆటో, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ మాట్లాడుతూ.. పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక జరిమానాలు, ఉచిత బస్సు పథకం వల్ల డ్రైవర్ల ఆదాయం తగ్గిందని తెలిపారు. జీవో 21, 31లను రద్దు చేసి PF, ESI, బీమా, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలి'


