హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే అభివృద్ధిపై ఎంపీల సమీక్షా సమావేశం

NTR: సికింద్రాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో జరిగిన ఎంపీల సమీక్షా సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధిపై చర్చించారు. కాచిగూడ-జగ్గయ్యపేట కొత్త రైల్వే లైన్, జగ్గయ్యపేట స్టేషన్‌లో ప్రయాణికుల వసతులు, కొత్త రైలు సేవలపై విజ్ఞప్తులు చేశారు. అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.