హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి'

NDL: హోటల్స్, బేకరీ వంట మాస్టర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూనియన్ జిల్లా కార్య దర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వంట కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా, పిల్లలకు స్కాలర్షిప్‌లు కల్పించాలన్నారు. ఆరు గంటల పని విధానం అమలు చేయాలని కోరారు.