హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదపెంకిలో జాయింట్ కలెక్టర్ పర్యటన

PPM: పెదపెంకి గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి గురువారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.