TPT: తిరుచానూరు పీఎస్‌లో భూమన కరుణాకర్ రెడ్డి విచారణ పూర్తయింది. రెండు గంటల పాటు భూమనను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్ కబ్జా ఆరోపణలు అబద్ధని అన్నారు. పొలిటికల్‌గా ఇబ్బంది పెట్టేందుకే తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని, నన్ను జైల్లో వేసినా జగన్ కోసమే పని చేస్తానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీఎస్‌లో భూమన విచారణ పూర్తి


