రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర ఎఎంసీ ఛైర్మన్, నంద్యాల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుండుపల్లి హరిబాబు పేర్కొన్నారు. గురువారం గుత్తి 23వ వార్డులో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ రెండేళ్ల కూటమి పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమితోనే అభివృద్ధి,సంక్షేమం సాధ్యం'


