హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమష్టి కృషితోనే దోమల నిర్మూలన'

SKLM: దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రజలు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇంఛార్జ్ DMHO డాక్టర్ కె. శివరంజని పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గురువారం DMHO కార్యాలయం నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు.