VSP: ఈనెల 22, 23వ తేదీల్లో విశాఖలో జరగనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. విదేశీ అతిథులకు అసౌకర్యం కలగకుండా వసతి, భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు'


