W.G: చెరుకువాడ మెయిన్ స్కూలుకు దాతలు విద్యార్థుల సౌకర్యార్థం పలు వస్తువులు అందించారు. కలిదిండి కృష్ణంరాజు రూ.12 వేల విలువైన 15 కుర్చీలు అందజేశారు. కలిదిండి బంగారం ద్వారా బెంగళూరుకు చెందిన ఆఫర్ ఏ స్మైల్ ఫౌండేషన్ రూ. 30 వేల విలువైన ఇన్వర్టర్‌ను అందించింది. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ చైర్మన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యా సామాగ్రి పంపిణీ చేసిన దాతలు


