NLR: జిల్లాలో లేట్ రబీ 2025-26 సీజన్లో పండిన వరి ధాన్యం సేకరణకు 81 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి బి. గుర్రప్ప తెలిపారు. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 1,49,427ఎకరాలలో వరి సాగు కాగా 4,83,844 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. నెల్లూరు, కావలి డివిజన్లలోని PACSల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రబీ ధాన్యం సేకరణకు 81 కొనుగోలు కేంద్రాలు'


