హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యారంగంలో మార్పు రావాలి'

VZM: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ‘బద్లావ్ జరూరీ హై' అనే నినాదంతో AISF ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్‌ నుంచి బాలాజీ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. AISF నేతలు మాట్లాడుతూ.. విభజన హామీల్లో భాగంగా 11 కేంద్ర యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలన్నారు.