హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు'

NTR: ఎన్టీఆర్ జిల్లాలో 2025తో పోలిస్తే 2026లో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయి. జనవరి నుంచి జులై వరకు 2025లో 674 ప్రమాదాలు జరగ్గా, 2026లో 583 నమోదయ్యాయి. ప్రమాదాలు 13.5 శాతం తగ్గగా, మరణాలు 240 నుంచి 205కు చేరి 15 శాతం తగ్గాయి. బ్లాక్ స్పాట్లపై చర్యలు, హెల్మెట్ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు ఫలించాయని అధికారులు తెలిపారు.