AKP: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేయాలని వ్యవసాయ శాఖ జిల్లా రిసోర్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. ఎలమంచిలిలో ఆత్మ సౌజన్యంతో ఏవో మోహన్ రావు ఆధ్వర్యంలో గురువారం కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని ఏడీఏ శ్రీధర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి'


