హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పశ్చిమ టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాల మేరకు మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల మహిళల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను వివరించి అర్జీలు అందజేశారు.