హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలి'

ASR: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థులు పైచదువులకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫణీంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పాడేరు ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. అలాగే, మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.