E.G: రాజమండ్రిలో ఐద్వా ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నేతలు కోరారు. రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్, మద్యం, ఇతర మాదకద్రవ్యాల వినియోగాన్ని తక్షణమే అరికట్టాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రియాంక నిందితులకు శిక్ష పడాల్సిందే: ఐద్వా


