హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రియాంక కుటుంబానికి అండగా ఉంటాం'

E.G: రాజమండ్రిలో జరిగిన డాక్టర్ ప్రియాంక ఉదంతంలో బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రియాంక తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రియాంక ఘటన కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.