హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బే ఆఫ్ బాపట్ల' క్రియేటర్‌కు సన్మానం

BPT: 'బే ఆఫ్ బాపట్ల' (Bay of Bapatla) వెబ్‌సైట్‌ను రూపొందించిన విన్నకోట చాందిని శ్రీని బాపట్లలోని ఆమె నివాసంలో మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ గురువారం ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ నూతన ఆలోచనలతో ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించే డిజిటల్ వేదికలను రూపొందించాలని సూచించారు.