GNTR: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు. కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజుతో వైయస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అప్పలరాజుకు వైయస్ జగన్ ధైర్యం


