హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవార్ల ఆలయ నిర్మాణానికి భూమి పూజ

BPT: కటారివారిపాలెంలో వేంచేసియున్న జాలేరమ్మ, దుర్గమ్మ, పోలేరమ్మ అమ్మవార్ల నూతన ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారు మాట్లాడుతూ.. దేవాలయాలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు.