KDP: సిద్ధవటం మండలం మాధవరం 1,2,3 గ్రామంలోని సర్వే నంబర్ 263లో 33 సెంట్ల స్థలంలో శ్రీ భద్రావతి భావనారాయణ ఆలయానికి కళ్యాణ మండపం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు గురువారం గ్రామసభ ఆమోదం తెలిపిందని స్పెషల్ ఆఫీసర్ ఆవుల అరుణ తెలిపారు గురువారం కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించారు. ప్రజల అభిప్రాయాలను కలెక్టర్‌కు నివేదిస్తామని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కళ్యాణ మండపానికి గ్రామసభ ఆమోదం'


