హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తాగునీటి సమస్యలపై గళం

GNTR: తాడికొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అసెంబ్లీలో కోరారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. తాడికొండ, లాం, పేరెచర్ల, అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.