PLD: వైసీపీ యువ నేత నవులూరి చెన్నారెడ్డి పెద్దకర్మ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, శ్యామల తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెన్నారెడ్డి చిత్రపటానికి వైసీపీ నివాళి


