అన్నమయ్య: ఓటర్లు నిర్ణీత తేదీల్లో ఆధార్, ఇతర ధ్రువపత్రాలతో విచారణ కేంద్రాలకు హాజరై వివరాలు నమోదు చేసుకోవాలని పీలేరు మండల తహశీల్దార్ శివకుమార్ కోరారు. పీలేరులోని సీఎల్ఆర్సీ, పంచాయతీ కార్యాలయం, కోటపల్లి పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పత్రాలను పరిశీలించి తప్పులను సరిచేసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: MRO


