హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APOSS ప్రవేశాలకు సెప్టెంబర్ 15 వరకు గడువు

PLD: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) 2026–27 విద్యా సంవత్సరానికి నిర్వహిస్తున్న SSC, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ గడువులో ప్రవేశాలు పొందవచ్చన్నారు. అర్హులైన విద్యార్థులు, అభ్యాసకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.