హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లస్కర్ల సమస్యపై అసెంబ్లీలో గళ మెత్తిన ఎమ్మెల్యే

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి లస్కర్లు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంలో లస్కర్ల పాత్ర కీలకమన్నారు. వారికి సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.