హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూముల రీ సర్వే ప్రారంభం

AKP: పరవాడ మండలం సమ్మంగిపాలెం, మంగప్పయ్యగారిలో భూముల రీ సర్వే కార్యక్రమం గురువారం ప్రారంభం అయింది. 237, 238 సర్వే నెంబర్లలో సర్వేయర్లు బాలరాజు, కళ్యాణ్ రైతుల సమక్షంలో సరిహద్దులను పరిశీలించారు. రైతులకు చూపించి సరిహద్దులను నమోదు చేశారు. ఇందుకు రైతులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సమ్మంగి లోవరాజు, శివలంక రాజు పాల్గొన్నారు.