SKLM: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం పలాస ఆర్డీవో అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందడం లేదని నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన 10శాతం పెంపు సరిపోదని, నెలకు రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, పెండింగ్ కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలి'


