PLD: పల్నాడు ప్రాంతానికి చెందిన స్పోర్ట్స్ మెడిసిన్ వైద్యుడు డా. కొల్లి ఈశ్వర్ తేజకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న FIBA U18 ఆసియా కప్–2026కు మెడికల్ కోఆర్డినేటర్‌గా ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 16 దేశాల క్రీడాకారుల వైద్య భద్రత, అత్యవసర వైద్య సేవలు, మెడికల్ టీమ్ సమన్వయాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడు వైద్యుడికి అంతర్జాతీయ గౌరవం


