గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, అనధికార పార్కింగ్ నియంత్రణపై ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం ట్రాఫిక్ డీఎస్పీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలు, అనధికార పార్కింగ్‌పై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నియంత్రణపై సమన్వయ సమావేశం


