KRNL: కౌతాళం (మం) నదీచాగిలో దేవతల పేరుతో వదిలిన గోవులు పంట పొలాల్లోకి ప్రవేశించి పంటలను దెబ్బతీస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో ఈ క్రమంలో కొందరు వాటిని కటికవాళ్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. గో సంరక్షణ సంస్థలు, పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి గోవుల అక్రమ విక్రయాలను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ గో విక్రయాలపై VHPS ఆందోళన


