హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాల్యవివాహాలను నిర్మూలిద్దాం'

NDL: బనగానపల్లె (మం) పలుకూరులో గురువారం జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి 'బాల్య వివాహాలను నిర్మూలిద్దాం, బాలికలను చదివిద్దాం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు చక్కగా చదువుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు.