PLD: ఈపూరులోని జనతా వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి మద్యం నిల్వలను టీపీ రికార్డులతో సరిపోల్చారు. రసాయన పరీక్షల కోసం మద్యం శాంపిల్స్ సేకరించి, ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా సీసాలను స్కాన్ చేశారు. MRP ధరల పట్టిక తప్పనిసరిగా ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు


