KRNL: రాష్ట్రంలో మిలాద్-ఉన్-నబీ సెలవు తేదీ మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి నబీహా పర్వీన్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 25న పబ్లిక్ హాలిడే ఉండగా, తాజాగా దాన్ని ఆగస్టు 26 (బుధవారం)కు మార్చినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'మిలాద్-ఉన్-నబీ' సెలవు తేదీ మార్పు


