E.G: గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతి ఏటా పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు పారితోషం అందిస్తారు. అందులో భాగంగా గురువారం టీడీపీ నాయకులు షేక్ మగ్దూం బేగం హెచ్ఎం కలుం అబ్బులకు రూ. 51,116 నగదు అందించారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే వడ్డీని విద్యార్థులకు అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హైస్కూల్ పేరు మీద రూ. 51,116 ఫిక్స్డ్ డిపాజిట్


