PPM: దోమల నియంత్రణతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ పి. విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా గురువారం పార్వతీపురం పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా దోమల నియంత్రణ నినాదాలతో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి ర్యాలీని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'సమష్టి కృషితో దోమల నిర్మూలన సాధ్యం'


