హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధికి నిధులు కోరిన ఎమ్మెల్యే'

ELR: పోలవరం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ చూపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి ఏజెన్సీ గ్రామాల సమస్యలను వివరించారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.