KRNL: విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్ష నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'AEE పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'


